Popular Posts

Sunday, May 3, 2009

మిత్రులారా !
ఎందుకా ఉదాసీనత .... ఏమిటా ...నిర్లిప్తత ...లెండి ...మేల్కోండి....
తెలుగు బ్లాగ్ లో జాయిన్ కండి .....తెలుగు కు వెలుగు ను తెండి .....
తెలుగులో రాయండి
....తెలుగు ను బ్రతికించండి ......
మీ తెలుగు మిత్రుడు ,,,తూర్పింటి నరేశ్ కుమార్