Popular Posts

Wednesday, March 9, 2011

శ్రీ పావని సేవా సమితి వారి పద్య పఠన పోటీలు



శ్రీ పావని సేవా సమితి వారి పద్య పఠన పోటీలు :
ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా
శ్రీ పావని సేవా సమితి వారు భారతీయ సంస్కృతీ ,సంప్రదాయాలు వాటి ఉన్నతమైన 
విలువలను భవిష్యత్తు తరాలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం
జరిపే పద్య పఠన పోటీలలో భాగంగా ఈ సంవత్సరం పద్య పఠన పోటీలను 
 (కృష్ణ, సుమతీ శతకాల నుంచి) నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది.

వేదిక :   ఆఫీస్ ప్రక్కన {W9&W10} ,  ఆ.ర్.జి.యు.కె.టి     ...బాసర
సమయం :    సాయంత్రం వేళలో....
తేది :11/03/2011
ఈ పోటీలలో పాల్గొను విద్యార్థులను మూడు దశలలో( క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్) పరీక్షించి
విజేతలైన వారికి బహుమతి   ప్రదానం   చేయబడుతుంది.

ప్రథమ బహుమతి : రూ.2000/ -
ద్వితీయ బహుమతి : రూ.1500/ -
తృతీయ బహుమతి : రూ.1000/ -
లతో పాటు మెమొంటో, సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయబడుతాయి. అలాగే మిగిలిన 50 మంది విజేతలకు కూడా ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేయబడుతాయి.
గమనిక :    పి.యు.సి 1 విద్యార్థులకు తేది తర్వాత తెల్పడం జరుగుతుంది
Update: 11/03/2011....10:30pmఈరోజు నిర్వహించిన పోటీల్లో 69 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
 

 

No comments:

Post a Comment